నరసరావుపేట: పశువులకు వ్యాధి నిరోధక టీకాలు

55చూసినవారు
పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నామని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి కాంతారావు తెలిపారు. బుధవారం నరసరావుపేట తమ కార్యాలయంలో అయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చిలో జిల్లాలోని అన్ని పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేస్తున్నామన్నారు. గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 4 నుంచి 8నెలల వయసు కలిగిన లేగదూడలకు టీకాలు ఉచితంగా వేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్