నరసరావుపేటలో ఇంటర్ విద్యార్థి సూసైడ్.. ఆర్డీఓ విచారణ

70చూసినవారు
నరసరావుపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని అనూష మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో శనివారం ఆర్డీఓ మధులత పరిశీలించారు. కళాశాలలోని సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ వేణు, పోలీసులతో కలిసి పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థిని తల్లిదండ్రులతో అనూష ఆత్మహత్యకు సంబంధించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి విచారణ చేయాలని పోలీసులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్