వరద బాధితులకు రూ.74,116 విరాళం అందజేత
గుంటూరు జిల్లా, పెదకాకాని గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానo అర్చకులు, వేద పారాయణదారులు గురువారం రూ.74,116 చెక్కును పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కు పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన స్థానాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు, అర్చకులు , వేద పారాయణదారులు పెదకాకాని గ్రామ తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.