రేపు పెదకాకాని మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

81చూసినవారు
రేపు పెదకాకాని మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని పెదకాకాని, వెనిగండ్ల, తక్కెళ్ళపాడు, అగతవరప్పాడు, వెంకట కృష్ణాపురం, కొప్పురావూరు, నంబూరు, కాళీ గార్డెన్ ప్రాంతాలలో రేపు శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మండల విద్యుత్ శాఖ అధికారి ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్