ఈ నెల 11వ వరకు దరఖాస్తుల స్వీకరణ: శ్రీనివాసులు

83చూసినవారు
ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 11 వరకు అప్లికేషన్ల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించిందని బుధవారం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటి వరకు 63 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ఈ నెల 14న ప్రభుత్వం లాటరీలో లైసెన్ అందిస్తోందని, 16న షాపులు ప్రారంభించవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్