పోసానిపై అచ్చంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

82చూసినవారు
అసభ్యకరంగా, అనైతికంగా మాట్లాడిన పోసాని మురళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్చంపేట టీడీపీ మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లుకు శుక్రవారం ఫిర్యాదును అందించారు. సామాజిక మాధ్యమాల్లో సమాజంలో వ్యక్తులపై సమస్యలపై హేయమైన పదజాలంతో ఫొటోలు, వీడియోలు మార్పిడి చేసే వారిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్