సభ్యత్వం కార్యకర్తలకు భీమా

50చూసినవారు
సభ్యత్వం కార్యకర్తలకు భీమా
టిడిపి సభ్యత్వం కార్యకర్తలకు వారి కుటుంబాలకు ధీమానిస్తుందని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. శనివారం పెదకూరపాడులో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించి మండల పార్టీ అధ్యక్షుడు అర్తిమల్ల రమేష్, పెదకూరపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు చెన్నుపాటి బుల్లిబాబు కు రూ. లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్