పల్నాడు జిల్లా అమరావతి మండలంలో బుధవారం సాయంకాలం మోతరు వర్షం కురిసింది. వర్షం రాకతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు పూర్తిగా వర్షంతో నిండిపోయింది. వర్షం రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాలకు ఇబ్బందులు కలిగిందని వర్షం రాకతో వ్యాపారాలు మూతపడ్డాయని తెలిపారు. భారీ వర్షం పడ్డతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.