నియోజకవర్గ చెస్ పోటీలకు శ్రీకాంత్ ఎంపిక

63చూసినవారు
నియోజకవర్గ చెస్ పోటీలకు శ్రీకాంత్ ఎంపిక
పెదకూరపాడు మండల స్థాయి చెస్ పోటీలలో గారపాడు గ్రామానికి చెందిన ఎం.శ్రీకాంత్ విజేతగా నిలిచి నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు గారపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివనాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆ విద్యార్థిని ప్రధానోపాధ్యాయులు సిబ్బంది చైర్మన్ అభినందించారు. నియోజకవర్గ స్థాయిలో కూడా విజేతగా నిలవాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్