అధ్వానంగా ప్రధాన రహదారి

50చూసినవారు
అత్తులూరు నుంచి పెదకూరపాడు మండలం హుస్సేన్ నగరం వెళ్లే మార్గమధ్యంలో కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని శనివారం ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరారు. నిత్యం వాహనాల రాకపోకలు జరుగుతున్న సమయంలో అదుపుతప్పి గుంటలో పడే ప్రమాదం ఉందని ప్రజలు తెలిపారు. మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్