

అచ్చంపేట: అభివృద్ధి కోసం ఎంపీటీసీలు స్వచ్ఛందంగా వచ్చారు
అచ్చంపేట మండల అభివృద్ధి కోసం ఎంపీటీసీ లు స్వచ్ఛందంగా టీడీపీలో చేరారని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. గురువారం పెదకూరపాడు ఎమ్మెల్యే కార్యాలయం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎంపీటీసీ ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసని గుర్తుచేశారు. రిలయన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని 500 ఎకరాల్లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుని అచ్చంపేటకు తీసుకొస్తున్నామని భాష్యం అన్నారు.