
క్రోసూరు: జాబ్ మేళాలో 16 మంది ఎంపిక
ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో క్రోసూరు పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలమేళావు నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బి. వి. రమాదేవి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.మాట్లాడుతూ, జాబ్ డ్రైవ్లో 3 కంపెనీలు ఉద్యోగ నియమకాలకునియామకాలకు 26 మందిమందిని రాలేదని అన్నారు. 16 మందికి ఉద్యోగ నియమకాలునియామకాలు చేపట్టారని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర నాయక్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.