చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్ విభాగానికి చెందిన టీ. నాగమల్లేశ్వరి విద్యార్థినికి తమ యూనివర్సటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ సోమవారం తెలిపారు. చైర్మన్ లావు రత్తయ్య, ప్రొఫెసర్ జాలాది నిశ్చల్ కిరణ్‌లతో పాటు అధ్యాపక బృందం ఆమెను అభినందించారు.