విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ..

60చూసినవారు
విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ..
చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామం జడ్పీ పాఠశాలలో శనివారం 1984-85 ఎస్ ఎస్ సి పూర్వ విద్యార్థి కొమ్మలపాటి శోభారాణి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. మండల ఎంఈఓ రాయల సుబ్బారావు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో దాత కొమ్మలపాటి శ్రీరామమూర్తి, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్