విద్యా కానుక పాఠ్యపుస్తకాలు 42. 881 పంపిణి: ఎంఈఓ

66చూసినవారు
విద్యా కానుక పాఠ్యపుస్తకాలు 42. 881 పంపిణి: ఎంఈఓ
2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పొన్నూరు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ పొన్నూరు మండల స్టాక్ పాయింట్ కు 42, 881 పాఠ్యపుస్తకాలు అందించినట్లు ఎంఈఓ శ్రీనివాసరెడ్డి సోమవారం మీడియాకు తెలిపారు. 1 నుండి 10వ తరగతి వరకు అన్ని పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. పాఠశాలల పునః ప్రారంభం రోజు విద్యార్థులకు అందించనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్