YCP పాలన ఒక కేస్ స్టడీ: సీఎం చంద్రబాబు

68చూసినవారు
YCP పాలన ఒక కేస్ స్టడీ: సీఎం చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వంలో బాధపడని వర్గం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఐదేళ్ల పాలన ఒక కేస్ స్టడీ అని తెలిపారు. జూన్ 4న వచ్చిన ఎన్నికల ఫలితాలు వైసీపీ మీద ప్రజా వ్యతిరేకతను బయటపెట్టిందని చెప్పారు. అమరావతి రాజధాని కలను చంపేశారన్నారు. 72 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్