భూమి కి పోషకాలను నవధాన్యాల రూపం లో ఇవ్వండి

64చూసినవారు
భూమి కి పోషకాలను నవధాన్యాల రూపం లో ఇవ్వండి
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామంలోని రైతులతోసోమవరం సామూహికంగా నవధాన్యాల విత్తనాల పంపిణీ కార్యక్రమం మరియు విత్తనాలు భూమి లో వేసే కార్యక్రమం ను జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రసాద్,లక్ష్మణరావు,ప్రసన్న తో నవధాన్యాలు వేసే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. భూమి లో పచ్చిరొట్ట పైర్లతో, ఈ నవధాన్యాలు వేయడం వలన భూమి సారవంతమై నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుందిఅన్నారు.

సంబంధిత పోస్ట్