పొన్నూరు మున్సిపల్ కమిషనర్ నయీం బదిలీ

84చూసినవారు
పొన్నూరు మున్సిపల్ కమిషనర్ నయీం బదిలీ
పొన్నూరు మున్సిపల్ కమిషనర్ సీఎంఏ నయీం అహ్మద్ను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో రిపోర్టు చేయమని గురువారం డీఎంఏ రమేష్ బాబు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో కమిషనర్ గా శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ విధులు నిర్వహిస్తున్న ఎం.రమేష్ బాబు రానున్నారు.

సంబంధిత పోస్ట్