ప్రతిపాడు: మన్మోహన్‌ సింగ్‌కు ఘన నివాళి

57చూసినవారు
ప్రతిపాడు: మన్మోహన్‌ సింగ్‌కు ఘన నివాళి
భారతదేశ మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ రాజ్య నీతిజ్ఞుడని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. శుక్రవారం ప్రతిపాడు తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల పార్టీ శ్రేణులతో కలిపి డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన ఆయన ఆదర్శనీయుడని కొనియాడారు. పలువురు పార్టీ శ్రేణులు నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్