పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి

58చూసినవారు
పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో ఎంపీపీ పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో
విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ లు పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని ఆమె స్వయంగా తిని మెనూ విధి విధానాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం హాజరు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్