ప్రత్తిపాడు: ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

74చూసినవారు
కాకుమానులో రూ. 25 కోట్లతో ప్రసాద్ సీడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్ బాబు నిర్మిస్తున్న అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ను ఆదివారం కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన పరికరాలు, డ్రోన్ల ఎగ్జిబిషన్ ను తిలకించారు. వ్యవసాయంలో యంత్రాలు, డ్రోన్లదే భవిష్యత్తు అని మంత్రి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్