చాట్రగడ్డ గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

55చూసినవారు
చాట్రగడ్డ గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
రేపల్లె రూరల్ మండలంలోని చాట్రగడ్డ గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి విజయబాబు మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకొని పర్యావరణ కాలుష్యం తగ్గించుకోవాలన్నారు. సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం గురించి అలాగే సమగ్ర ఎరువులు వాడటం గురించి వివరించి అధిక ఎరువులు వాడటం వల్ల జరిగే నష్టాలపై రైతులకు అవగాహన కలిగించారు.

సంబంధిత పోస్ట్