కార్మికుల హక్కులు హరిస్తే పోరాటం తప్పదు

69చూసినవారు
కార్మికుల హక్కులు హరిస్తే పోరాటం తప్పదని సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ అన్నారు. దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా బుధవారం రేపల్లె తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మణిలాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్ అమలు జరిగితే నేడు ఉన్న చట్టాలు సారమంతా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్