రేపల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

77చూసినవారు
రేపల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ రామకృష్ణ అన్నారు. రేపల్లె మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యము కొనుగోలు చేపట్టినట్లు తెలిపారు. మంత్రి సత్యప్రసాద్ సోదరుడు శివ ప్రసాద్ మాట్లాడుతూ మద్దతు ధర 1725 రూపాయలకు ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఆర్డీవో రామలక్ష్మి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్