రేపల్లెలో గగన దీపికను అభినందించిన మంత్రి సత్య ప్రసాద్

53చూసినవారు
రేపల్లెలో గగన దీపికను అభినందించిన మంత్రి సత్య ప్రసాద్
రేపల్లె నియోజకవర్గం పేటేరు గ్రామానికి చెందిన బొల్లిశెట్టి గగన దీపిక ను పొడవాటి జుట్టు కలిగిన చిన్నారిగా గుర్తించి అవార్డు అందజేశారు. శనివారం రేపల్లె టిడిపి కార్యాలయంలో ఇగ్నీషియస్ ఛార్మి వరల్డ్ రికార్డు సాధించిన గగన దీపిక ను రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందించారు. కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్