చెరుకుపల్లి మండలంలో ప్రేమోన్మాది అరెస్టు

78చూసినవారు
చెరుకుపల్లి మండలంలో ప్రేమోన్మాది అరెస్టు
ప్రేమ పేరుతో వేధించి బాలిక నిరాకరించిందన్న కోపంతో ఈ నెల ఏడో తేదీన కనగాల గ్రామానికి చెందిన మస్తాన్ వలి కుటుంబ సభ్యులను గాయపరిచిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. కేసులో నిందితులైన కుంచాల భార్గవ్ రెడ్డి, దొంతుబోయిన విజయభాస్కర్ రెడ్డి లను అక్టోబర్ 8వ తేదీ మంగళవారం అరెస్ట్ చేసి రేపల్లె కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై అనిల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్