రేపల్లె: ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా మాలల ఆత్మీయ సభ

65చూసినవారు
రేపల్లె: ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా మాలల ఆత్మీయ సభ
ఎస్సీ ఎస్టీ ఉప కులాల రిజర్వేషన్లను వర్గీకరించి క్రిమి లేయర్ ను రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శనివారం నగరం మండలం సజ్జవారిపాలెంలో మాలల చైతన్య సదస్సును నిర్వహించారు. సదస్సులో మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకటరావు మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్గీకరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని 2004లో సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టి వేసిందన్నారు.

సంబంధిత పోస్ట్