రేపల్లె: ఆర్థిక బాధలతో యువకుడు మృతి

78చూసినవారు
రేపల్లె: ఆర్థిక బాధలతో యువకుడు మృతి
ఆర్థిక బాధలు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రేపల్లె రూరల్ మండలం కైతేపల్లి గ్రామంలో జరిగింది. కైతేపల్లి గ్రామానికి చెందిన మేరుగ రవిబాబు (24)కి నాలుగు సంవత్సరాలు క్రితం పేటేరు గ్రామానికి చెందిన షారోన్ తో వివాహం అయింది. రవిబాబు ఇల్లు కట్టుకునేందుకు అప్పులు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఈనెల 23వ తేదీన గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్