రేపల్లె: చెరుకుపల్లిలో అంగన్వాడి కేంద్రానికి కుర్చీల బహుకరణ

67చూసినవారు
రేపల్లె: చెరుకుపల్లిలో అంగన్వాడి కేంద్రానికి కుర్చీల బహుకరణ
గ్రామాల్లోని అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి దాతల సహాయ సహకారాలు కూడా ఎంతో విలువైనవని అంగన్వాడి కేంద్రాల సూపర్వైజర్ ధనలక్ష్మి అన్నారు. బుధవారం చెరుకుపల్లిలోని గౌడ పాలెం అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారి డేగల శెయాన్ష పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడి కేంద్రానికి చిన్నారి తల్లిదండ్రులు డేగల గోపికృష్ణ, సుమశ్రీ లు 25 కుర్చీలను బహుకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్