రేపల్లె: దివ్యాంగులకు ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్

84చూసినవారు
దివ్యాంగులకు ప్రతినెల మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు రేపల్లె తహశీల్దార్ మోర్ల శ్రీనివాసరావు తెలిపారు. గురువారం రేపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశాల మేరకు ప్రతినెల మూడవ శుక్రవారం దివ్యాంగుల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్, ప్రతినెల నాలుగో శుక్రవారం ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ జిల్లా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్