ముఖ్యమంత్రి చంద్రబాబు సత్తెనపల్లి పర్యటన రద్దు

54చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు సత్తెనపల్లి పర్యటన రద్దు
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు సత్తెనపల్లి నియోజకవర్గం పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ క్యాంపు కార్యాలయం గురువారం సాయంత్రం ఓ ప్రకటనను విడుదల చేశారు. వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో సత్తెనపల్లి రూరల్ మండలం, నందిగామ గ్రామంలో శుక్రవారం జరిగే గ్రామసభలో ముఖ్యమంత్రి పాల్గొనరని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్