వరద బాధితులకు వైద్యులు సహాయం

75చూసినవారు
వరద బాధితులకు వైద్యులు సహాయం
విజయవాడ లో వరద బాధితులకు ఆహారం, త్రాగునీరు అందించాలని రాజుపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది వాటర్ బాటిళ్లు, బిస్కెట్లు, క్రొవ్వుత్తులు పంపేందుకు బుధవారం ఆరోగ్య కేంద్రం వైద్యాధికార్లు డాక్టర్ వెంకట కృష్ణ కుమార్, డాక్టర్ రవితేజానాయక్ ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. వీటిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి కి, డిప్యూటీ జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి హనుమ కుమార్ కి అందించారు.

సంబంధిత పోస్ట్