రాజుపాలెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

69చూసినవారు
రాజుపాలెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
రాజుపాలెం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రాజుపాలెం మండల వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ.. పంటలపై వచ్చే పురుగులు , తెగుళ్లు, వాటి సస్యరక్షణ గురించి గురువారం రైతులకు వివరించారు. తదుపరి పశుసంవర్ధక శాఖ అధికారి వీరయ్య మాట్లాడుతూ.. పశువుల సంరక్షణ లేగ దూడల పెంపకం. గర్భ సమస్యలు గురించి రైతులకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్