సత్తెనపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

63చూసినవారు
సత్తెనపల్లి పట్టణంలోని ప్రజా వేదికలో ఆదివారం మెగా జాబ్ మేళా ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్