ఎమ్మెల్యేగా కన్నా ప్రమాణ స్వీకారం

65చూసినవారు
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సత్తెనపల్లి శాసనసభ్యుడిగా కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెమ్ స్పీకర్ బుచ్చయ్య చౌదరి. కన్నా లక్ష్మీనారాయణతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఆరోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్