బీసీ అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం: మంత్రి సవిత

77చూసినవారు
బీసీ అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం: మంత్రి సవిత
బీసీ అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలకు నిధుల కొరత రానివ్వబోమని మంత్రి సవిత స్పష్టంచేశారు. అమరావతిలోని సచివాలయం నాలుగో బ్లాక్ లో బీసీ సంక్షేమ శాఖాధికారులతో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపై చర్చించారు. ఎన్నికల్లో బీసీల అభ్యున్నతికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చనున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్