355 వరోజులగా తాడికొండ నియోజకవర్గంలో,తుళ్ళూరు మండలంలోని, పెదపరిమి గ్రామంలో జరుగుతున్న ధర్నా శిబిరంలో తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి టెంకాయ కొట్టి నివాళులర్పించడం జరిగింది.