అంబేద్కర్ కు టీడీపీ దళిత జేఏసీ నివాళి

354చూసినవారు
అంబేద్కర్ కు టీడీపీ దళిత జేఏసీ నివాళి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా తుళ్లూరు మండల టీడీపీ దళిత జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో తుళ్లూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దనేకుల వెంకట సుబ్బారావు ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముల్లమూడి రవికుమార్, దళిత జేఏసీ అమరావతి కన్వీనర్ గడ్డం, మార్టిన్ లూథర్, పార్టీ తుళ్లూరు గ్రామ అధ్యక్షుడు కాటా అప్పారావు, ఇందుర్తి నరసింహారావు, జొన్నకూటి ఏడుకొండలు, మేకలు చిన్నబ్బాయి, వల్లభనేని సుబ్బారావు, చేకుర్తి రవిబాబు, అంకం నాగరాజు, మట్టుపల్లి గిరీష్, తోకల రాజవర్ధన్, బండి సారంగం, మేరీగ నాగేశ్వరరావు, చిలక బసవయ్య, పెరికల సునీల్, బేతు ఆనందరావు, అంకం కమల బేతు బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్