ఫిరంగిపురంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

53చూసినవారు
ఫిరంగిపురంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా
ఫిరంగిపురంలోని కర్నూలు-గుంటూరు రహదారిపై పంచాయతీ కార్యాలయం సమీపంలో డివైడర్ వద్ద మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడింది. మండల పరిషత్ కార్యాలయం వైపు నుంచి మార్నింగ్ స్టార్ కళాశాల వైపు వెళుతుండగా డివైడర్ వద్ద ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్