తెనాలిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

62చూసినవారు
తెనాలిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి గురవయ్య కాలనీ వద్ద శనివారం బియ్యం పంపిణీ చేసే వాహనం నుంచి మరో మిని లారీలోకి బియ్యం బస్తాలు చేర్చుతున్నారని సమాచారం వచ్చిందన్నారు. వెంటనే అక్కడకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నామని సీఐ చెప్పారు.

సంబంధిత పోస్ట్