సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాలపై అవగాహన

73చూసినవారు
సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాలపై అవగాహన
తెనాలిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజ్ లో శుక్రవారం సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఇన్స్ స్పెక్టర్ మౌలా షరీఫ్ మాట్లాడుతూ ప్రజలకు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన లేకపోవడం వల్ల సైబర్ నేరగాళ్లు సాంకేతికతను ఆసరాగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులు లోన్ యాప్, టెలిగ్రామ్ టాస్క్, డిజిటల్ అరెస్ట్, తదితర వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్