తెనాలి గ్రామ సచివాలయంలో ఊడిపడిన సీలింగ్

67చూసినవారు
తెనాలిలోని చినరావూరులో కమ్యూనిటీ హాలులో మంగళవారం సీలింగ్ ఒక్కసారిగా ఊడి పడింది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తులో గత మూడు సంవత్సరాలుగా 13వ వార్డు సచివాలయాన్ని నడుపుతున్నారు. సీలింగ్ పడిన సమయంలో సచివాలయ సిబ్బంది, ప్రజలు లేకపోవడంతో తప్పిన పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సచివాలయంలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు దెబ్బతిన్నాయి.

సంబంధిత పోస్ట్