నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం

4261చూసినవారు
రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తెనాలి జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లి ఐటీ పార్కులో నాదెండ్ల మనోహర్ అనే నేను అంటూ గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్