తెనాలి: ప్రమాదాలకు తావులేకుండా విక్రయాలు చేయాలి

81చూసినవారు
తెనాలి: ప్రమాదాలకు తావులేకుండా విక్రయాలు చేయాలి
ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా బాణా సంచా విక్రయాలు చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్గా చెప్పారు. తెనాలి సబ్ కలెక్టరేట్లో మంగళవారం బాణసంచా మకాణాల కోసం దరఖాస్తు చేసిన వారికి లాటరీ తీసి దుకాణాలు కేటాయించారు. దీపావళి బాణాసంచా విక్రయించేందుకు ధరఖాస్తు చేసిన 50 మందికి లైసెన్స్లు జారీ చేశారు. వీఎస్ఆర్ అండ్ ఎన్టీఆర్ కళాశాలలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్