Nov 05, 2024, 08:11 IST/
జ్యోతిష్యుడు చెప్పాడని భార్య, ముగ్గురు బిడ్డలను కాల్చి చంపాడు
Nov 05, 2024, 08:11 IST
జ్యోతిష్యుడి సలహా విని ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలను కాల్చి చంపాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగింది. తన విజయానికి తన భార్య అడ్డుగా ఉందని ఒక జ్యోతిష్యుడు రాజేంద్ర గుప్తా అనే వ్యక్తికి చెప్పాడు. దీనిని నమ్మిన రాజేంద్ర గుప్తా సోమవారం అర్ధరాత్రి తన భార్య నీతు గుప్తా(45), అతని కుమారులు నవేంద్ర గుప్తా(25), సుబేంద్ర గుప్తా(15), అతని కుమార్తె గౌరాంగి గుప్తా(16)లను కాల్చి చంపాడు.