బొల్లాపల్లి: ‘వ్యాపారులు లైసెన్సు తీసుకోవాలి'

63చూసినవారు
బొల్లాపల్లి: ‘వ్యాపారులు లైసెన్సు తీసుకోవాలి'
బొల్లాపల్లి మండలంలో దీపావళికి బాణసంచా అమ్మకాలు నిర్వహించే వారు లైసెన్సులు తీసుకోవాలని ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. సోమవారం స్టేషన్ లో అయన మాట్లాడుతూ అక్టోబర్ 31న దీపావళి పండుగ శుభ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో దీపావళి మందులు అమ్ముకునే వ్యాపారులు, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు శాఖల అనుమతులు లేకుండా బాణసంచా విక్రయాలు చేయరాదని సూచించారు. నిబంధనల ప్రకారం వ్యాపారులు తమ దుకాణాలను కొనసాగించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్