అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్చుతాపురం లో ఫార్మా సెజ్ లోని ఎసెన్నియా అడ్వాన్స్ డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు ప్రమాదం సంభవించి 18 మంది కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. గురువారం ఆయన వినుకొండ వచ్చిన సందర్భంగా సిపిఐ కార్యాలయం శివయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడరు.