దాతల సాయం అభినందనీయం: పద్మజా రాణి

52చూసినవారు
దాతల సాయం అభినందనీయం: పద్మజా రాణి
బొల్లపల్లె మండలం పేరూరుపాడు గ్రామంలో గల ఎస్సి అంగన్వాడి సెంటర్ నందు దాతలు యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెనుమాల వెంకటేశ్వర్లు, పేరూరుపాడు నాయకులు కాసర్గడ గోవిందరాజులు బహూకరించిన ఫ్యాన్లు, చాపలు, వంట సామాగ్రి పాత్రలను అందుకున్న ఆమె మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్ కి సహాయం అందించిన ఫౌండేషన్ వారికి మంగళవారం కృతజ్ఞతలు తెలియచేస్తూ, వారు మరెన్నో సేవ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నానన్నారు.

సంబంధిత పోస్ట్