గోశాలకు రెండెకరాలు భూమి ఇచ్చేందుకు కృషి

58చూసినవారు
గోశాలకు రెండెకరాలు భూమి ఇచ్చేందుకు కృషి
వినుకొండ నియోజకవర్గంలోని వెల్లటూరు రోడ్డులోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి అనుబందంగా గోశాల, భగవద్గీత శిక్షణకు ప్రభుత్వం ద్వారా రెండు లేదా మూడు ఎకరాల భూమి కేటాయించేందుకు శాసనస భ్యుడు జీవీ ఆంజనేయులు ద్వారా కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. శ్రీకృష్ణామి వేడుకల సందర్భంగా సోమవారం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్