అంగన్వాడీలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి

2554చూసినవారు
అంగన్వాడీలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి
అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంగన్వాడీలను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అంగన్వాడీలు, కార్మిక నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, భూతులు తిట్టడాన్ని ఆయన ఖండించారు. అంగన్వాడీలను అవమానించిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్